Monday, April 12, 2021

అక్రమ కట్టడాల తొలగింపు..

సుల్తానాబాద్‌: మండలంలోని గర్రెపల్లి గ్రామ శివారులో గల సర్వే నెంబర్‌ 45లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలని బ్లేడ్‌ ట్రాక్టర్‌ ద్వారా పాలకవర్గం తొలిగించింది. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించనున్నట్లు సర్పంచ్‌, కార్యదర్శి తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ఏదైనా నిర్మాణం చేసుకోవాలని వారు సూచించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News