Wednesday, May 19, 2021

కార్మిక లోకానికి ఆది..మే డే శుభాకాంక్షలు..

వేములవాడ: కార్మిక లోకానికి కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ మే డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పురోగతిలో శ్రమ జీవుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. మా శ్రమను గుర్తించండి.. అని కష్ట జీవులు పోరాటానికి దిగే పరిస్థితి రాకూడదన్నారు. కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న కార్మికుల కుటుంబాలకు పాలకులు ఆదుకోవాలని ప్రభుత్వాలను ఆది డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News