Thursday, March 28, 2024

యువజన కాంగ్రెస్ నాయకుల అరెస్టు

ఉద్యోగ నోటిఫికేషన్ లతో పాటు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ తలపెట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి నేపథ్యంలో యువజన కాంగ్రెస్ నాయకులను పెద్దపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోవిడ్ నేపథ్యంలో ధర్నాలకు ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించి నందుకు యువజన కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నామని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement