Sunday, May 9, 2021

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

వేములవాడ: మండలంలోని రుద్రవరం గ్రామంలో లింగంపల్లి సింగరయ్య బంధువులకు మంజూరైన సిఎం రిలీఫ్‌ ఫండ్‌ రూ. 60 వేల చెక్కును గ్రామ ఎంపిటిసి గాలిపెళ్లి సువర్ణ స్వామి గౌడ్‌ అందజేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీ-సీ అల్వాల కవిత, వార్డు సభ్యులు తునికి నరసయ్య, అతికం పావని, కనకయ్య, విద్యా కమిటీ- చైర్మన్‌ గాలిపెళ్లి శ్రీధర్‌ గౌడ్‌, కాసర్ల అరుణ్‌, పచ్చిమట్ల మల్లేశం గౌడ్‌, తునికి రవి, కూతురు బక్కయ్య, ఊరడి నరసింహారెడ్డి, విజయ్‌, పార్వతి, సాయిలు, కుస బాలయ్య,ఎర్ర జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News