Tuesday, October 19, 2021

సిమ్‌టార్స్‌లో శిక్షణ

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ2 ఏరియా సిమ్‌టార్స్‌ శిక్షణ కేంద్రంలో మేనేజ్‌మెంట్‌ ట్రౖౖెనీ ఈ, ఎం ఇంజనీర్‌ శిక్షణార్థులకు నిర్వహిస్తున్న శిక్షణ తరతులకు జీఎం ఈ, ఎంఓసీపీలు వైజీకే మూర్తి హాజరై శిక్షణ ఇచ్చారు. వివిధ రకాల ఓపెన్‌ కాస్టు గనులలో వాడుతున్న పరికరాలు, వినియోగం, రక్షణ, భారీ యంత్రాల వినియోగంలో సాంకేతిక పరమైన అభివృద్ధిపై సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జి ఏకేకే శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News