వీర్నపల్లి: మండల కేంద్రంలో కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు అవగాహన కల్పించారు. సోమవారం కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి సహకరించాలని కోరారు. మాస్కులు లేని వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి..

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement