Friday, October 4, 2024

Just Asking – ఏంటీ మంత్రి గారు.. సినీ తార‌లంటే ఇంత చిన్న‌చూపా …. ప్ర‌కాష్ రాజ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేస్తూ, “ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. #justasking” అని ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement