Thursday, April 25, 2024

మహిళతో ఎస్సై అనిల్ రాసలీలలు

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్ రాసలీలలు తాజాగా వెలుగు చూశాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో గల సైలెంట్ వరల్డ్ రిసార్ట్స్‌లో ఓ మహిళతో రాసలీలలు చేస్తుండగా.. ముందస్తు సమాచారంతో కీసర పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై అనిల్‌తో పాటు మహిళను పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement