Thursday, April 25, 2024

Breaking: టాలీవుడ్ ప్రముఖుల కార్యాలయాలలో ఐటీ సోదాలు

హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని టాలీవుడ్ ప్రముఖుల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఐటీ టీమ్ లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement