Friday, April 19, 2024

వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్గత రోడ్లు అధ్వానం

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన మార్గాలు తప్పిస్తే మిగతా అంతర్గత రోడ్లన్నీ ధ్వని ప్రధానంగా పెన్నేపల్లి నుండి కొత్తగూడెం వరకు గల ప్రధాన రోడ్డు బాగానే ఉన్నప్పటికీ అంతర్గతంగా ఉన్న రోడ్లన్నీ పూర్తిగా అధ్వానంగా నడవడానికి వీల్లేకుండా ఉన్నాయి. అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే దారి మరీ అధ్వానంగా మరి అయ్యప్ప స్వాములకు ఇబ్బందికరంగా మారింది. ఈ ఆలయంతో పాటు శ్రీ నాగదేవత మందిరం ఆలయం వద్ద కూడా రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో స్పందించి రోడ్లు బాగు చేసే విధంగా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement