Saturday, April 20, 2024

వెబ్‌సైట్‌లో ఇంటర్ ఎగ్జామ్ వెూడల్‌ పేపర్లు..

ఇంటర్మీడియట్‌ బోర్డు వెబ్‌ సైట్‌లో విద్యార్థుల సౌకర్యార్ధం కోసం ఇంటర్‌ మోడల్‌ ప్రశ్న పత్రాలను ఇంటర్‌ బోర్డు అందుబాటులో ఉంచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సబ్జెక్టుల వారీగా మోడల్‌ ప్రశ్న పత్రాలు విడుదల చేస్తూ వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. కరోనా నేపథ్యంలో ఈసారి నిర్వహాసఇంచే వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు ప్రశ్న పత్రాల్లో ఎక్కువ ఛాయిస్‌లు ఇవ్వనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement