Tuesday, October 26, 2021

హెటిరో డ్రగ్స్ కార్యాలయంపై ఐటీ దాడులు

హైదరాబాద్ లోని హెటిరో డ్రగ్స్ కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్‌తో పాటు మరో మూడు ప్రదేశాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 20 ఐటీ బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. ఏకకాలంలో ఆఫీసులు, డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News