Wednesday, April 24, 2024

HZB Updates: ఇప్ప‌టి వ‌ర‌కు.. 10.50% పోలింగ్

KARIMNAGAR: హుజరాబాద్ ఉప ఎన్నికల్లో తొలి రెండు గంటల్లో 10.5 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారి కర్ణన్ తెలియజేశారు. పోలింగ్ ప్రారంభమైన ఉదయం 7 గంటల నుండి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement