Friday, March 29, 2024

HZB Election: హ‌నుమ‌కొండ హోట‌ళ్ల‌లో పోలీసుల రైడ్స్‌.. స్థానికేతరులను పంపించాల‌ని ఆదేశాలు

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హ‌నుమ‌కొండ‌లోని పలు హోటళ్లలో పోలీసులు రైడ్స్ చేస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూముల వారీగా ఎవరెవరు ఉన్నారంటూ హోటల్‌ సిబ్బందితో ఆరా తీస్తున్నారు.

ఎవరైనా పొలిటిక‌ల్ లీడ‌ర్లు ఉంటే ఈరోజు సాయంత్రంలోపు వారిని రూములు ఖాళీ చేసి వెళ్లమని చెప్పాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎలక్ష‌న్‌ కోడ్‌ ఉన్నందున స్థానికేతరులు ఉండొద్దని చెబుతున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement