Thursday, March 28, 2024

Breaking: బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. బండి సంజయ్ పై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ తెలిపింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. వీడీజీపీ విచారణకు మహిళా కమిషన్ ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement