Friday, March 29, 2024

Breaking: పాతకక్షలతో.. యువకుడిని నగ్నంగా చితకబాదిన గ్యాంగ్

హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ లో బాధిత యువకుడు ఇర్ఫాన్ అలియాస్ ఇమ్రాన్ ఆటో డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. పాతకక్షల కారణంగా బాధితుడు ఇర్ఫాన్ అలియాస్ ఇమ్రాన్ ను శహెన్ష్ గ్యాంగ్ గతంలోనే టార్చర్ చేసింది. అయితే ఈ గ్యాంగ్ ఇప్పుడు ఏకంగా ఇమ్రాన్ ను బట్టలు ఊడదీసి నగ్నంగా ఉంచి చితకబాదింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement