Friday, April 19, 2024

మ‌హ‌మూద్ అలీకి బర్త్ డే విషెస్ తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఐవీఎఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. గురువారం హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement