Thursday, April 25, 2024

అనాథ అమ్మాయి పెళ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూత !

హైదరాబాద్ లోని నాగోల్ లో.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా నివాసానికి న‌గ‌రంలోని మలకపేటకి చెందిన నిరుపేద కుటుంబం బీసీ-డీ ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన సుధానంద వివాహం సందర్భంగా.. వచ్చి కలిశారు. అందులో భాగంగా వారి కుటుంబ పరిస్థితి గమనించి, తల్లిదండ్రులు లేని విషయం వారి ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని, అనాథ అమ్మాయి వివాహం కోసం.. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఆయ‌న‌ సతీమణి, ఉప్పల ఫౌండేషన్ కో-చైర్ పర్సన్ ఉప్పల స్వప్నల‌ చేతుల మీదుగా మంగళసూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో.. డెఫ్ అండ్ డమ్ విద్యార్థులు, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement