Thursday, April 25, 2024

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా శ్రీనివాసరావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా టి. శ్రీనివాసరావు నియమితులయ్యారు. పోస్టింగ్‌ కోసం కొంత కాలంగా ఎదురు చూస్తున్న శ్రీనివాసరావును ఖాళీగా ఉన్న సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా బదలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement