Monday, January 30, 2023

Breaking: షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వైఎస్ఆర్ టీపీ అధినాయకురాలు షర్మిల ను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలించారు. ఆమె ప్రగతి భవన్ వైపు వెళ్తుండగా.. అడ్డుకున్నారు. ఆమె చాలాసేపు కారులో నుంచి దిగకుండా ఉండడంతో కారు డోర్ ఓపెన్ చేసి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఉద్రిక్తత నెలకొంది. ఈసందర్భంగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement