Tuesday, June 6, 2023

రూ.3.5కోట్ల హవాలా నగదు పట్టివేత… ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి భారీగా హవాలా నగదు పట్టుబడింది. గత నాలుగు రోజుల్లో జూబ్లీహిల్స్ లో భారీగా హవాలా నగదును పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. హైదరాబాద్ లో మరోసారి భారీగా హవాలా నగదు పట్టుబడింది. గాంధీనగర్ లో నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు, నగదుకు సంబంధించిన రశీదులు లేకపోవడంతో రూ.3.5 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్రమంగా నగదు తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement