Sunday, February 5, 2023

జ్యోతిష్య బ్ర‌హ్మ‌జ్ఞాని, ప్ర‌వ‌చనా శిరోమ‌ణి ముర‌ళీకృష్ణామాచార్యులు క‌న్నుమూత‌..

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ అధ్యాత్మిక ప్ర‌వ‌చ‌న కారులు శ్రీ కందాడై రామానుజాచార్య కుమారుడు ముర‌ళీకృష్ణామాచార్యులు గుండె పోటుతో క‌న్నుమూశారు.. గ‌త రాత్రి ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో వెంట‌నే హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. అయితే అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు చెప్పారు.. జ్యోతిష్య బ్ర‌హ్మ‌జ్ఞానిగా , ప్ర‌వ‌చనా శిరోమ‌ణిగా ముర‌ళీ కృష్ణామాచార్యులు పేరు గాంచారు. మ‌ర‌ళీ మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement