Wednesday, May 25, 2022

వివాదంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

ఏఐఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఔరంగజేబు సమాధిని సందర్శించడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తో కలిసి ఔరంగజేబు సమాధిని సందర్శించడంపై అక్బరుద్దీన్‌పై శివసేన, ఎంఎన్‌ఎస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని శివసేన, ఎంఎన్ఎస్, బీజేపీ నేతలు మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement