Sunday, April 14, 2024

స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను విజయవంతం చేద్దాం.. టీఆర్ఎస్

75 ఏండ్ల స్వరాజ్య స్ఫూర్తితో, స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను విజయవంతం చేద్దాం టీఆర్ఎస్ పార్టీ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటా, వాడవాడలా జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరేద్దామని.. అలాగే భారతీయులమని గర్విద్దాం – జాతి సమగ్రతను కాపాడుదామని తెలిపారు. స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను విజయవంతం చేయాలని కూ యాప్ ద్వారా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement