నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి కెసిఆర్….

హైద‌రాబాద్ – నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంతో తాను స్వ‌యంగా పాల్గొన‌నున్నాన‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌క‌టించారు.. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు దివంగ‌త నేత నోముల న‌ర్శింహ‌య్య కుమారుడు భ‌గ‌త్ కు అవ‌కాశం ఇచ్చిన నేప‌థ్యంలో న‌ల్గొండ జిల్లా టిఆర్ ఎస్ నేత‌ల‌తో కెసిఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో స‌మావేశ‌మ‌య్యారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే త‌మ పార్టీ అభ్య‌ర్ధి ఓట‌మి చెందార‌నే అభిప్రాయం వ్య‌క్తం … Continue reading నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి కెసిఆర్….