Saturday, May 28, 2022

అంత‌ర్జాతీయ క్రెడిట్ కార్డు ముఠా గుట్టుర‌ట్టు

హైద‌రాబాద్ లో అంత‌ర్జాతీయ క్రెడిట్ కార్డు ముఠా గుట్టుర‌ట్ట‌య్యింది. ఎన్ ఆర్ఐ క్రెడిట్ కార్డులే ల‌క్ష్యంగా మోసాలు జ‌రుగుతున్నాయి. ఎన్ఆర్ఐ ల హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డుల క్లోనింగ్ లు ఈ ముఠా చేసింది. ఈ ముఠా చేతిలో వంద‌లాది మంది ఎన్ఆర్ఐలు మోస‌పోయారు. ఈ ముఠా ఢిల్లీ కేంద్రంగా మోసానికి పాల్ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ముఠాను హైద‌రాబాద్ లో సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement