Tuesday, April 16, 2024

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ లో ఈరోజు ఉదయం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 110 గ్రాముల మెథ్‌ఫార్మిన్, 20 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియా, టాంజానీయా, యెమెన్ వాసులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement