Friday, March 29, 2024

Hyd: ధూల్ పేటలో భారీగా కొకైన్ పట్టివేత

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. ధూల్ పేటలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్స్ తో పాటు ఆఫ్రికన్ దేశస్తుడిని అరెస్ట్ చేశారు. అలాగే ఓ ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement