Saturday, April 13, 2024

వాణీదేవి గెలుపు ఉత్సాహం – తెలంగాణ భ‌వ‌న్ లో అగ్నిప్ర‌మాదం….

హైద‌రాబాద్ – హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో టిఆర్ ఎస్ అభ్య‌ర్ధి వాణీదేవి విజ‌యం సాధించ‌డంతో తెలంగాణ భ‌వ‌న్ లో సంబ‌రాలు అంబరాన్ని తాకాయి.. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌లు కాల్చిన బాణ‌సంచాలు ఆ భ‌వ‌నం పై క‌ప్పుపై ప‌డ‌టంతో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది.. మంట‌లు పై క‌ప్పుకి పూర్తిగా వ్యాపించాయి.. వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి ఫోన్ చేశారు.. ప్ర‌స్తుతం మంట‌లు ఆర్పే ప‌నిలో సిబ్బంది ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement