Sunday, April 11, 2021

అఫ్జ‌ల్‌గంజ్ టైర్ల గోడౌన్ లో అగ్ని ప్ర‌మాదం – భారీగా ఆస్తి న‌ష్టం..

హైద‌రాబాద్ : అఫ్జ‌ల్‌గంజ్‌లో బుధ‌వారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ టైర్ల గోదాములో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది.. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. ఈ ప్ర‌మాదంతో భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News