Wednesday, May 22, 2024

HYD: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైద‌రాబాద్ : ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.

నాగోల్ డివిజన్ లోని హరిహర గ్రామర్ స్కూల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా, వారి కుటుంబ సభ్యులు ఉప్పల స్వప్న, ఉప్పల సాయి కిరణ్, ఉప్పల సాయి తేజ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఈసంద‌ర్భంగా అంద‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement