Sunday, July 25, 2021

శ్రీరామనవమి వేడుకలకు కార్పొరేటర్‌ కు ఆహ్వానం..

కర్మన్‌ఘాట్‌ : ఈనెల 21న నిర్వహించే శ్రీరాముల కళ్యాణ మహోత్సవాన్ని హాజరు కావాలని చంపాపేట కార్పొరేటర్‌ వంగ మధుసూధన్‌రెడ్డిని ఈఓ దీప్తిరెడ్డి ఆహ్వానించారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అవకాశం లేకుండా కేవలం అర్చకులు, పాలకవర్గ సభ్యుల సమక్షంలోనే కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News