Saturday, April 20, 2024

చలపతిరావు మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు : మంత్రి త‌ల‌సాని

నటుడు చలపతిరావు మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోట‌ని సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీనియర్ తెలుగు సినీ నటుడు చలపతిరావు హఠాన్మరణం వార్తను తెలుసుకున్న మంత్రి తలసాని ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పార్థీవదేహం వద్ద నివాళుర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement