Wednesday, April 24, 2024

HYD: పెళ్లిమండపంలోనే ప్రియుడి ఆత్మహత్య

హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో పెళ్లిమండపంలోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలికి పెళ్లి జరుగుతుందని ప్రియుడు మనస్థాపం చెంది పెళ్లిమండపంలోనే ప్రియుడు పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడు. మంటల్లోనే ప్రియుడు వధువును హత్తుకున్నాడు. వధువుకు స్వల్పగాయాలయ్యాయి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియుడు చనిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement