Friday, March 29, 2024

Hyd: ఇమ్లిబన్ బస్ స్టేషన్ లో బాలుడి కిడ్నాప్

హైదరాబాద్ లోని ఇమ్లిబన్ బస్ స్టేషన్ లో బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ప్లాట్ ఫామ్ నెం.44 నుండి ఆగంతకుడు బాలుడిని ఎత్తుకెళ్లాడు. వారం రోజుల క్రితం అన్నమయ్య జిల్లా నుంచి బాలుడితో పాటు తల్లి హైదరాబాద్ కు వచ్చింది. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాపర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement