Thursday, December 7, 2023

Hyd: బాలాపూర్ లో ఘనంగా బోనాల వేడుకలు

బాలాపూర్, జులై 13, ప్రభ న్యూస్ :బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ బాలాపూర్ లో శ్రీ మహంకాళి, బంగారు మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ దేవాలయాల్లో బోనాల పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలను సమర్పించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి దంపతులు అమ్మవారికి బోనాన్ని సమర్పించారు.

- Advertisement -
   

ఈ కార్యక్రమంలో ప్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బండారి మనోహర్, నేనావత్ బాలు నాయక్, నాయకులు ఎర్ర జైహింద్, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, బాలింగని జంగయ్య, కళ్లెం నిరంజన్ రెడ్డి, కొప్పుల రాజు, దుర్గం వెంకటేష్, దుర్గం శ్రీకాంత్, గడ్డం యాదయ్య, నీరుడు శ్రీరాములు, అనిల్, బాల మురళీకృష్ణ, టేకుల శేఖర్ రెడ్డి, బోనగిరి శ్రీనివాస్, వంగేటి శ్రీకాంత్ రెడ్డి, గోరిగే శ్రీశైలం, నరహరి గౌడ్, ఇక్కే కొండల్, టేకుల సుధాకర్ రెడ్డి, గడ్డం చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement