Thursday, December 7, 2023

Hyderabad – భవనం స్లాబ్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతి

హైదరాబాద్ – పహాడీషరీఫ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం స్లాబ్‌ కూలిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. భవనం రెండో అంతస్తు నిర్మిస్తుండగా ఒక్క సారిగా స్లాబ్‌ కూలడంతో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో బిహార్‌కు చెందిన జగదీశ్‌ (49), యూపీ వాసి తిలక్‌ సింగ్‌ (33) మృతి చెందారు. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement