Sunday, May 29, 2022

మేయ‌ర్ నీలా గోపాల్ రెడ్డికి స‌న్మానం

ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డిని యువ నాయకులు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రెడ్డి అవెన్యూ కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అనంతరం వారి కాలనీ సమస్యలపై మేయ‌ర్ కు వినతి పత్రం అంద‌జేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement