Thursday, April 25, 2024

Breaking: రిపబ్లిక్ వేడుకలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

గణతంత్ర వేడుకల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాలని ఆదేశించింది. వేడుకలను ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయించాలని హైకోర్టు తెలిపింది. పరేడ్ తప్పకుండా నిర్వహించాలని హైకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement