Friday, April 19, 2024

విద్యార్థినిపై లైంగికదాడి.. స‌స్పెండ్ అయిన హెచ్ సియూ ప్రొఫెస‌ర్ ర‌వి రంజ‌న్

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో థాయిలాండ్ దేశానికి చెందిన విద్యార్థినిపై హెచ్ సి యూ ప్రొఫెసర్ రవి రంజన్ లైంగిక దాడికి ప్రయత్నించాడు.దాంతో రవి రంజన్ సస్పెండ్ అయ్యాడు. ప్రొఫెసర్ రవి రంజన్ ను సస్పెండ్‌ చేస్తూ.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది HCU. ఎవరూ లేని సమయంలో ఆ విద్యార్థినిపై HCU ప్రొఫెసర్ రవి రంజన్ ఈ అఘాయిత్యానికి పాల్పపడ్డట్టు సమాచారం. ఇక ఈ ఘటనను ప్రతిఘటించిన ఆ విద్యార్థి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో… ప్రొఫెసర్ రవి రంజన్ పై ఫిర్యాదు చేసింది. ఈ తరుణంలోనే HCU ప్రొఫెసర్ రవి రంజన్ సస్పెండ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement