Saturday, April 20, 2024

Great Mom: అమ్మ సేవకురాలు కాదు.. ఓ దేవత..

ఈ ప్ర‌పంచంలోని జీవులన్నీ తల్లి ప్రేమకు అతీతం కావు.. ఏ జీవికి అయినా అమ్మ ప్రేమ ఎంతో అమూల్య‌మైన‌ది. పిల్ల‌ల మీద‌ త‌ల్లి చూపే క‌న్స‌ర్స్ కు అస్సలు కొలమానం అనేదే లేదు. పేదింటి నుంచి పెద్దింటి దాకా అందరు అమ్మలూ తమ పిల్లలను ఒకేలా చూస్తారనడంలో సందేహం లేదు..

అయితే.. ప్లాస్టిక్ బుట్టలో బోళ్లు, సామగ్రిని నెత్తిన పెట్టుకుని.. సంకలో పిల్లోడిని ఎత్తుకుని వెళ్తున్న ఈ తల్లి ఫొటోని ఓ నెటిజన్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటో సోష‌ల్ మీడియాలో లైకులు, కామెంట్స్‌, షేరింగ్స్‌, రీ ట్వీట్ల‌తో ట్రెండ్ అవుతోంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement