Thursday, November 7, 2024

GO Released – రుడా ఏర్పాటుకు అంతా రెడీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, పెద్ద‌ప‌ల్లి : రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు జీవో విడుద‌ల అయింది. ఇందుకుగాను జీవో నంబ‌ర్ 65ను విడుదల చేసిన‌ట్లు మున్సిప‌ల్ కార్య‌ద‌ర్శి దాన కిశోర్ ప్ర‌క‌టించారు. రుడా ఏర్పాటుతో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

రుడా ప‌రిధిలో…రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) ప‌రిధిలో రామగుండం నగరపాలక సంస్థ, పెద్ద‌ప‌ల్లి, మంథ‌ని, సుల్తానాబాద్ మున్సిపాల్టీలు వ‌చ్చాయి. అలాగే సుమారు 198 పంచాయ‌తీలు కూడా రుడా ప‌రిధిలోకి తీసుకు వ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement