Thursday, March 30, 2023

Breaking: గుండెపోటుతో బాలిక మృతి..

ఖమ్మం రూరల్: మండల పరిధిలో కస్నతండ గ్రామంలో గుండెపోటుతో బాలిక మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆవిరేని పద్మ కుమార్తె అవిరేని పింకీ (16)కి ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో మృతి చెందింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement