Friday, June 2, 2023

సర్పంచులకు వెంట‌నే నిధులు విడుద‌ల చేయాలి : ఎంపీ ఉత్తమ్‌

సర్పంచులకు వెంటనే నిధులు విడుదల చేయాలని.. అదే విధంగా అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి, గ్రామ సర్పంచులపై వ్యవహరిస్తోన్న తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement