Thursday, April 25, 2024

మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేత‌ల అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంది. బండి సంజయ్ జాగరణ దీక్ష కేసులో అరెస్టులు కొన‌సాగుతున్నాయి. ఇప్పటికే బండి సంజయ్‌ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేయగా, ఈరోజు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయ‌కురాలు బొడిగే శోభను క‌రీంన‌గ‌ర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 16మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు మరో 11 మంది కోసం గాలిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement