Monday, March 25, 2024

దుప్పి మాంసం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రంగాపురం గ్రామ సమీపంలో
బైక్ పై దుప్పి మాంసాన్ని తరలిస్తున్న వ్యక్తిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి దుప్పి మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement