Thursday, October 3, 2024

Flood Relief – సిఎంకు రూ.50 ల‌క్ష‌ల విలువైన చెక్కును అందించిన మ‌హేష్ దంప‌తులు

హైద‌రాబాద్ – వరద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్‌కు మహేష్ దంపతులు ప్రకటించిన రూ.50 లక్షలు చెక్కును వారు సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందించారు. జూబ్లీ హిల్స్ లోని సిఎం నివాసానికి మ‌హేష్ బాబు ,భార్య న‌మ్ర‌త తో క‌ల‌సి వెళ్లారు.. ఈ సంద‌ర్భ‌గా రూ.50 ల‌క్ష‌ల చెక్కుతో పాటు ఎఎంబీ సినిమాస్ తరఫున కూడా మహేష్ మరో రూ.10 లక్షలు విరాళం అందించారు. ఈ సంద‌ర్బంగా రేవంత్ వారిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement