Monday, October 7, 2024

Flood Flow – మూసీ కి కొనసాగుతున్న వరద

సూర్యాపేట రూరల్ ప్రభ న్యూస్: ఎగువన కురిసిన వర్షాలకు మూసీ నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. శనివారం 3120 క్యూసెక్కుల నీరు నదిలో వచ్చి చేరుతుండగా రెండు గేట్ల ద్వారా 2590 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. కుడి, ఎడమ కాలువల ద్వారా 409 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం నది నీటి మట్టం 643 అడుగులు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement