Friday, April 19, 2024

Ever Yours – ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీతో నేను – ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జూన్ 1 (ప్రభాస్ న్యూస్): వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు బూరుగుపల్లిలో గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా విధి సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా రైతు మన సమితి అధ్యక్షుడు రామ్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు గోపాల్ రామస్వామి అనంతరెడ్డి, కృష్ణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి వైస్ చైర్మన్ గడ్డమీద ప్రాణం మార్కెట్ వైస్ చైర్మన్ మెగాస్టార్ శేఖర్ రెడ్డి నాయకులు అనంతరెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి ఆప్షన్స్ సభ్యులు షకీల్ తాసిల్దార్ రాజేందర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement