Thursday, December 5, 2024

Election Tour – నేడు మహారాష్ట్ర లో రేవంత్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీనికోసం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో ఉదయం బయలుదేరి ముంబయి వెళ్లారు. . సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మహారాష్ట్రకు వెళ్తున్నారు ఉ. 8 గంటలకు శంషాబాద్ నుంచి ముంబైకి వెళ్ళనున్నాడు

ముంబైలో అక్కడి కాంగ్రెస్ సీఎంల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల మ్యానిఫెస్టోపై సలహాలు వంటి పలు విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఎన్నికలలో రేవంత్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఈ సమావేశాల అనంతరం పలు నియోజక వర్గాలలో రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement